International Journal For Multidisciplinary Research

E-ISSN: 2582-2160   •   Impact Factor: 9.24

A Widely Indexed Open Access Peer Reviewed Multidisciplinary Bi-monthly Scholarly International Journal

Call for Paper Volume 8, Issue 5 (September-October 2026) Submit your research before last 3 days of October to publish your research paper in the issue of September-October.

వరకట్న దురాచార నిరసనాస్త్రం - రాయప్రోలు వారి ‘స్నేహలతాదేవి లేఖ’

Author(s) పట్టపు శివకుమార్
Country India
Abstract రాయప్రోలు సుబ్బారావు గారు ‘స్నేహలతాదేవి’ అనే ఖండకావ్యం రచించారు. బెంగాలు ప్రాంతంలో స్నేహలత అనే యువతి వరకట్న దురాచారానికి నిరసనగా ఆత్మార్పణ చేసుకున్న సంఘటన ఇందులోని ప్రధాన ఇతివృత్తం. స్నేహలతాదేవి కథ ఆనాటి బెంగాలు ప్రాంతంలో జరిగిన ఒక యధార్థమైన విషాదగాథ. వరకట్న దురాచారానికి బలైపోయిన స్నేహలత అనే యువతి తన తండ్రికి రాసిన లేఖలోని విషాద వృత్తాంతం గురించి పరామర్శించటం ఈ వ్యాసం లోని ప్రధాన విషయం.
Keywords స్నేహలతాదేవి ఖండకావ్యం, ఇతివృత్తం, తల్లిదండ్రుల వాత్సల్యం, ఆత్మార్పణం, వరకట్న దురాచారం, సంఘ సంస్కరణ
Field Arts
Published In Volume 7, Issue 1, January-February 2025
Published On 2025-01-07
DOI https://doi.org/10.36948/ijfmr.2025.v07i01.34734

Share this