International Journal For Multidisciplinary Research

E-ISSN: 2582-2160   •   Impact Factor: 9.24

A Widely Indexed Open Access Peer Reviewed Multidisciplinary Bi-monthly Scholarly International Journal

Call for Paper Volume 8, Issue 6 (November-December 2026) Submit your research before last 3 days of December to publish your research paper in the issue of November-December.

తెలంగాణ జానపద కళారూపాలు: ప్రజల హృదయాలు గెలుచుకున్న కళల కథలు (FOLK ART FORMS OF TELANGANA: STORIES OF ARTS THAT WON PEOPLE'S HEARTS)

Author(s) వెంగల జ్యోతి VENGALA JYOTHI (M
Country India
Abstract తెలంగాణ జానపద కళారూపాలు ప్రజల హృదయాలను గెలుచుకున్న కథలుగా నిలిచాయి. ఈ పరిశోధనలో యక్షగానం, చిందు యక్షగానం, బతుకమ్మ, ఫకీరువేషం, జంగం కథలు వంటి ప్రాచీన కళారూపాల ఆధారంగా తెలంగాణ జానపద సాంస్కృతిక వైభవాన్ని విశ్లేషించాము. వీటి మూలాలు, ప్రత్యేకతలు, ప్రదర్శన పద్ధతులు, సామాజిక పరిమళం, కళాకారుల వైవిధ్యం తదితర అంశాలను పరిశీలించి, జనజీవితంలో వీటి ప్రాధాన్యతను వివరిస్తాము. ప్రజల మనోభావాలు, ఆచారాలు, సంప్రదాయాల ప్రతిబింబాలుగా ఇవి ఎలా నిలిచాయో ఈ పరిశోధన వివరించనుంది.
Keywords యక్షగానం, చిందు యక్షగానం, బతుకమ్మ, ఫకీరువేషం, జంగం కథలు, సాంస్కృతిక వైభవం, ప్రదర్శన పద్ధతులు, సామాజిక పరిమళం, కళాకారుల వైవిధ్యం
Published In Volume 7, Issue 2, March-April 2025
Published On 2025-03-11
DOI https://doi.org/10.36948/ijfmr.2025.v07i02.37748

Share this