International Journal For Multidisciplinary Research

E-ISSN: 2582-2160     Impact Factor: 9.24

A Widely Indexed Open Access Peer Reviewed Multidisciplinary Bi-monthly Scholarly International Journal

Call for Paper Volume 8, Issue 3 (May-June 2026) Submit your research before last 3 days of June to publish your research paper in the issue of May-June.

ఎలక్ట్రానిక్ మీడియా - సమకాలీన పరిణామాలు పోకడలు

Author(s) Dr. KAMMULA RAVI GANGADHARA SESHU KUMAR
Country India
Abstract ఎలక్ట్రానిక్ మీడియా ప్రపంచాన్ని ఒక గ్రామం గా మార్చింది. సోషల్ మీడియా విస్తరణతో ప్రేక్షకులు, సామాన్యులకు కూడా ఒపీనియన్ షేరింగ్ కి అవకాశం కలిగింది. తద్వారా ప్రజాస్వామ్యం విజయవంతం అయ్యేందుకవసరమైన చైతన్యం, ప్రజల భాగస్వామ్యం పెరిగింది. మీడియా లో సామజిక భాద్యత కన్నా, పక్షపాత వైఖరి,వ్యాపార దృక్పధం, లాభోద్దేశం పెరిగడం మంచిదికాదు. ఫోర్త్ ఎస్టేట్ లా ప్రజల పక్షాన నిలబడాలి. సత్యమే పరమావధి గా పనిచేయాలి. స్వీయ నియంత్రణ, సమదృక్పధం లను రెండు నేత్రాలుగా భావించి మెరుగైన వ్యవస్థ కోసం సేవలందించాలి.
Keywords ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్, సోషల్ మీడియా, సామాజిక భాద్యత, ఫోర్త్ ఎస్టేట్, బ్రాడ్ క్యాస్టింగ్, ఛానళ్ళు, దూరదర్శన్, ప్రసారభారతి, సమాచార మార్పిడి, ప్రజాస్వామ్యం, మెరుగైన వ్యవస్థ, ఆత్మప్రభోదం, స్వీయనియంత్రణ, నోట్లరద్దు, ఎన్నికలు, వాట్సాప్ గవర్నెన్స్,
Published In Volume 7, Issue 4, July-August 2025
Published On 2025-08-23
DOI https://doi.org/10.36948/ijfmr.2025.v07i04.53079

Share this