International Journal For Multidisciplinary Research

E-ISSN: 2582-2160     Impact Factor: 9.24

A Widely Indexed Open Access Peer Reviewed Multidisciplinary Bi-monthly Scholarly International Journal

Call for Paper Volume 8, Issue 2 (March-April 2026) Submit your research before last 3 days of April to publish your research paper in the issue of March-April.

ఉత్తరాంధ్ర కవిత్వంలో ప్రాంతీయ చైతన్యం – శిల్ప విశ్లేషణ

Author(s) Ms. USHA RANI PILLI
Country India
Abstract సాహిత్యం అనేది వస్తువు (Content) మరియు శిల్పం (Form/Technique) అనే రెండు అంశాల రసాయనిక సమ్మేళనం. 2011-2020 దశాబ్దంలో వెలువడిన ఉత్తరాంధ్ర కవిత్వం కేవలం ప్రాంతీయ వెనుకబాటుతనాన్ని, ఆవేదనను వినిపించే నినాద ప్రాయమైన రచనలుగా మిగిలిపోలేదు. ఇక్కడి కవులు తమ ప్రాంతీయ అస్తిత్వాన్ని, మాండలిక సౌందర్యాన్ని, సామాజిక స్పృహను అత్యున్నత స్థాయి కళాత్మక విలువలతో జోడించి, వచన కవిత్వ ప్రక్రియలో నూతన ప్రమాణాలను నెలకొల్పారు. ఈ పరిశోధనా పత్రం ఉత్తరాంధ్ర కవిత్వంలోని ఐదు ప్రధాన శిల్ప రీతులైన శీర్షిక, ఎత్తుగడ, భాష (మాండలికం), ప్రతీక, మరియు ముగింపులను విశ్లేషిస్తుంది. వస్తువుకు తగిన రూపం ఎలా అమరింది? ఆవేశాన్ని ఆలోచనగా మార్చడంలో శిల్పం ఎలా ఉపకరించింది? అనే అంశాలను ఎంపిక చేసిన కవితల ద్వారా ఈ పత్రం చర్చిస్తుంది.
Keywords ఉత్తరాంధ్ర కవిత్వం, శిల్ప విశ్లేషణ, ప్రాంతీయ చైతన్యం, మాండలిక సౌందర్యం, ప్రతీక వాదం, వచన కవిత్వం, సామాజిక స్పృహ.
Field Arts
Published In Volume 8, Issue 1, January-February 2026
Published On 2026-02-12
DOI https://doi.org/10.36948/ijfmr.2026.v08i01.68503

Share this